Sat Mar 14 2026 20:04:33 GMT+0530 (India Standard Time)
లోకేష్ టార్చర్ పెడుతున్నాడు
చంద్రబాబు ఆయన శిష్యగణానికి కొత్త వ్యాధి పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. మొన్నటి వరకూ అధికారంలో ఉండటంతో చంద్రబాబును కీర్తించడం, ఇప్పుడు పట్టించుకోకపోవడంతో [more]

చంద్రబాబు ఆయన శిష్యగణానికి కొత్త వ్యాధి పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. మొన్నటి వరకూ అధికారంలో ఉండటంతో చంద్రబాబును కీర్తించడం, ఇప్పుడు పట్టించుకోకపోవడంతో రిటైర్మెంట్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఇక నారా లోకేష్ రోజూ తన ట్వీట్లతో ప్రజలను టార్చర్ పెడుతున్నారన్నారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టి మూడు శాఖలను భ్రష్టు పట్టించారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story