Sat Mar 07 2026 17:07:34 GMT+0530 (India Standard Time)
జగన్ వన్నీ గాలి మాటలే..లోకేష్ ధ్వజం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ సొంత పత్రికలో కన్పించిన పండగ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ సొంత పత్రికలో కన్పించిన పండగ [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ సొంత పత్రికలో కన్పించిన పండగ రైతుల కళ్లల్లో కన్పించడం లేదని లోకేష్ అన్నారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని లోకేష్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నింటినీ గాలికొదిలేశారని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సంక్రాంతి పండగ ఎలా చేసుకుంటారని లోకేష్ ప్రశ్నించారు.
Next Story