Sat Mar 28 2026 02:05:34 GMT+0530 (India Standard Time)
నేడు ప్రకాశం జిల్లాలో లోకేష్ పర్యటన
రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో వారిలో భరోసా నింపేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ప్రకాశం జిల్లాో పర్యటించనున్నారు. ఆయన త్రిపురాంతకం, దోర్నాల ప్రాంతాల్లో [more]
రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో వారిలో భరోసా నింపేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ప్రకాశం జిల్లాో పర్యటించనున్నారు. ఆయన త్రిపురాంతకం, దోర్నాల ప్రాంతాల్లో [more]

రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో వారిలో భరోసా నింపేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ప్రకాశం జిల్లాో పర్యటించనున్నారు. ఆయన త్రిపురాంతకం, దోర్నాల ప్రాంతాల్లో పర్యటించి బాధిత రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇటీవల తుపానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. బాధిత రైతులను పరామర్శించనున్నారు. లోకేష్ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తుండటంతో పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story