Sat Dec 27 2025 01:33:59 GMT+0000 (Coordinated Universal Time)
విధ్వంసం జరిగితేనే జగన్ కు కిక్కు
గీతం యూనివర్సిటీలో కూల్చివేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్డారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుందన్నారు. ముఖ్మమంత్రి జగన్ కూల్చివేతలతో [more]
గీతం యూనివర్సిటీలో కూల్చివేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్డారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుందన్నారు. ముఖ్మమంత్రి జగన్ కూల్చివేతలతో [more]

గీతం యూనివర్సిటీలో కూల్చివేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్డారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుందన్నారు. ముఖ్మమంత్రి జగన్ కూల్చివేతలతో రాక్షసానందాన్ని పొందుతున్నారని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి అభివృద్ధి జరిగితేనే కిక్ వస్తుందని, కానీ జగన్ కు మాత్రం విధ్వంసం జరిగితేనే కిక్ వస్తుందని నారా లోకేష్ ట్వీట్ చేశారు. గీతం యూనివర్సిటీలో కూల్చివేతలు కక్షసాధింపు చర్యలకు దిగడమేనని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
Next Story