Sun Mar 29 2026 18:52:17 GMT+0530 (India Standard Time)
నారా లోకేష్ నేడు అనంతపురంలో
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. లోకేష్ గుంతకల్లు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన పంటలను లోకేష్ [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. లోకేష్ గుంతకల్లు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన పంటలను లోకేష్ [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. లోకేష్ గుంతకల్లు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన పంటలను లోకేష్ పరిశీలించనున్నారు. బాధిత రైతులను లోకేష్ పరామర్శించనున్నారు. గుంతకల్లు, రాప్తాడు ప్రాంతాల్లో లోకేష్ పర్యటించనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు పార్టీ నేతలు లోకేష్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story