Sat Dec 27 2025 08:05:01 GMT+0000 (Coordinated Universal Time)
నారాలోకేష్ తూర్పు గోదావరి జిల్లాలో
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లో [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లో [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటించనున్నారు. ప్రధనాంగా ఇటీవల వరదలకు జరిగిన పంట నష్టాన్ని లోకేష్ పరిశీలించనున్నారు. పంట కోల్పోయిన రైతులతో లోకేష్ మాట్లాడనున్నారు. అలాగే వరద బాధితలను కూడా లోకేష్ పరామర్శించనున్నారు.
Next Story