Sun Mar 29 2026 02:39:40 GMT+0530 (India Standard Time)
ఆధారాలతో బయటపెట్టినా చర్యలేవీ?
అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్ లో కావాలని ఇరికించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ విషయాన్ని మంత్రి గుమ్మనూరు జయరాం ఒప్పుకున్నారన్నారు. అచ్చెన్నాయుడిని [more]
అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్ లో కావాలని ఇరికించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ విషయాన్ని మంత్రి గుమ్మనూరు జయరాం ఒప్పుకున్నారన్నారు. అచ్చెన్నాయుడిని [more]

అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్ లో కావాలని ఇరికించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ విషయాన్ని మంత్రి గుమ్మనూరు జయరాం ఒప్పుకున్నారన్నారు. అచ్చెన్నాయుడిని కావాలని ఇరికించారని తొలి నుంచి తమ పార్టీ చెబుతున్న విషయాన్ని నారా లోకేష్ గుర్తు చేశారు. మంత్రి గుమ్మనూరు జయరాంపై బెంజికారు, పేకాట, భూముల కుంభకోణంపై స్పష్టమైన ఆధారాలు ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నారా లోకేష్ ప్రశ్నించారు.
Next Story