Sat Mar 28 2026 16:54:57 GMT+0530 (India Standard Time)
దళితులను బతకనివ్వరా?
వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విచారణకు పిలిచి విజయాడకు చెందిన దళిత యువకుడు అజయ్ [more]
వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విచారణకు పిలిచి విజయాడకు చెందిన దళిత యువకుడు అజయ్ [more]

వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విచారణకు పిలిచి విజయాడకు చెందిన దళిత యువకుడు అజయ్ ను పోలీసులు కొట్టి చంపేశారని లోకేష్ ఆరోపించారు. అజయ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు తప్పుదోవ పట్టిస్తున్నారని లోకేష్ పేర్కొన్ారు. దుర్గగుడి సభ్యురాలి కొడుకుకు ఒక న్యాయం, దళిత యువకుడికి ఒక న్యాయమా? అని లోకేష్ ప్రశ్నించారు. దళితులపై పోలీస్ స్టేషన్లలోనే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు.
Next Story