Wed Mar 25 2026 14:05:22 GMT+0530 (India Standard Time)
జేసీ ఇలా కావడానికి కారణం మీరే
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఫైరయ్యారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై లోకేష్ విమర్శలు చేశారు. జేసీ [more]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఫైరయ్యారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై లోకేష్ విమర్శలు చేశారు. జేసీ [more]

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఫైరయ్యారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై లోకేష్ విమర్శలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పట్ల వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని ట్వీట్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడానికి జగన్ నేర మనస్తత్వమే కారణమని లోకేష్ అన్నారు. ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చింది రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడం కోసం కాదని లోకేష్ పేర్కొన్నారు. తక్షణమే జేసీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని లోకేష్ కోరారు.
Next Story