Mon Mar 23 2026 20:15:36 GMT+0530 (India Standard Time)
జగన్ పబ్లిసిటీ స్టంట్స్ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయ్
జగన్ రెడ్డి పబ్లిసిటీ స్టంట్స్ ప్రజల ప్రాణాలను కాపాడలేకపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఆయన ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. [more]
జగన్ రెడ్డి పబ్లిసిటీ స్టంట్స్ ప్రజల ప్రాణాలను కాపాడలేకపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఆయన ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. [more]

జగన్ రెడ్డి పబ్లిసిటీ స్టంట్స్ ప్రజల ప్రాణాలను కాపాడలేకపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఆయన ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అనంతపురం ఆసుపత్రిలో రాజా అనే యువకుడు ఊపిరి ఆడక వస్తే ఎనిమిది గంటల పాటు వైద్యం అందలేదన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని లోకేష్ స్పష్టం చేశారు. అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా? అని నారా లోకేష్ ప్రశ్నించారు.
Next Story