Mon Mar 23 2026 05:07:16 GMT+0530 (India Standard Time)
ఇప్పుడు తెలిసిపోలా.. డబ్బు ఎలా సంపాదిస్తున్నారో?
వైసీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదన కారులో దొరికిన సొమ్ముతో బట్టబయలయిందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చెన్నైలో ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కారులో [more]
వైసీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదన కారులో దొరికిన సొమ్ముతో బట్టబయలయిందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చెన్నైలో ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కారులో [more]

వైసీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదన కారులో దొరికిన సొమ్ముతో బట్టబయలయిందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చెన్నైలో ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కారులో దొరికిన డబ్బు ఎవరిదో బయటపెట్టాలన్నారు. దీన్ని బట్టి ఏపీలో శాండ్, వైన్, ల్యాండ్ మాఫియా ఎంతగా చెలరేగిపోతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని పట్టుకుని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు తరలిపోయే నగదును ఆపే దమ్ముందా అని నారా లోకేష్ ప్రశ్నించారు.
Next Story