Wed Feb 04 2026 13:46:38 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా టెస్ట్ ల్లో నిజముందా?
ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షల్లో నిర్లక్ష్యం తగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ లో విమర్శించారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కరోనా [more]
ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షల్లో నిర్లక్ష్యం తగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ లో విమర్శించారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కరోనా [more]

ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షల్లో నిర్లక్ష్యం తగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ లో విమర్శించారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కరోనా పాజిటివ్ వచ్చిందని హడావుడి చేశారని ట్వీట్ చేశారు.. హైదరాబాద్లో రెండు సార్లు చేసుకుంటే నెగిటివ్ వచ్చిందని, ఏపీలో చేయించుకుంటే పాజిటివ్ ఎలా వచ్చిందని నారా లోకేష్ ప్రశ్నించారు. ఏది ఏమైనా కరోనా పరీక్షల విశ్వసనీయత తేలాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కరోనా టెస్ట్ ఫలితాలను నారా లోకేష్ ట్విటర్లో పోస్టు చేశారు.
Next Story