Sat Mar 28 2026 17:20:33 GMT+0530 (India Standard Time)
లోకేష్ పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎథిక్స్ కమిటీకి ఫిార్యదు చేయడానికి రెడీ అయింది. శాసనమండలిలో నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వీడియోలు తీశారని, [more]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎథిక్స్ కమిటీకి ఫిార్యదు చేయడానికి రెడీ అయింది. శాసనమండలిలో నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వీడియోలు తీశారని, [more]

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎథిక్స్ కమిటీకి ఫిార్యదు చేయడానికి రెడీ అయింది. శాసనమండలిలో నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వీడియోలు తీశారని, డిప్యూటీ ఛైర్మన్ వారిస్తున్నా ఆయన ఫొటోలు తీశారని ఎథిక్స్ కమిటీకి నేడు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. దీంతో పాటుగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై భౌతిక దాడికి దిగిన ఎమ్మెల్సీలపైన కూడా వైసీపీ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయనుంది.
Next Story