Wed Feb 04 2026 01:52:57 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పర్యటనలో నిబంధనల ఉల్లంఘన
నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రి పర్యటనలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నారా లోకేష్ పర్యటనకు వీరిద్దరూ జనసమీకరణ చేశారని, లాక్ డౌన్ నిబంధనలను [more]
నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రి పర్యటనలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నారా లోకేష్ పర్యటనకు వీరిద్దరూ జనసమీకరణ చేశారని, లాక్ డౌన్ నిబంధనలను [more]

నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రి పర్యటనలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నారా లోకేష్ పర్యటనకు వీరిద్దరూ జనసమీకరణ చేశారని, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ అనుచరులైన రఘనాధ, సోమశేఖర్ లపై కేసు నమోదు చేశారు. లోకేష్ పర్యటన సందర్భంగా భౌతిక దూరం పాటించ లేదని, మాస్క్ లు ధరించలేదని, ఇది లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడమేనని పోలీసులు చెబుతున్నారు.
Next Story