Tue Feb 03 2026 17:51:01 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నారా లోకేష్ అనంతపురంలో
నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం వెళ్లనున్నారు. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేయడంతో ఆయన అనంతపురం వెళ్లనున్నారు. [more]
నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం వెళ్లనున్నారు. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేయడంతో ఆయన అనంతపురం వెళ్లనున్నారు. [more]

నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం వెళ్లనున్నారు. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేయడంతో ఆయన అనంతపురం వెళ్లనున్నారు. జేసీ కుటుంబాన్ని పరామర్వించనున్నారు. జేసీ కుటుంబంతో పాటు కార్యకర్తలకు కూడా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. నారా లోకేష్ పర్యటనకు అనంతపురం జిల్లా టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story