Tue Feb 03 2026 15:11:29 GMT+0000 (Coordinated Universal Time)
జేసీ అరెస్ట్ పై నారా లోకేష్ ఏమన్నారంటే?
అచ్చెన్నాయుడు అరెస్ట్ ను పక్కదోవపట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్ లను లోకేష్ [more]
అచ్చెన్నాయుడు అరెస్ట్ ను పక్కదోవపట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్ లను లోకేష్ [more]

అచ్చెన్నాయుడు అరెస్ట్ ను పక్కదోవపట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్ లను లోకేష్ ఖండించారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. అరెస్ట్ లకు తెలుగుదేశం పార్టీ భయపడిపోదని లోకేష్ చెప్పారు. టీడీపీ నేతలను జైల్లో పెట్టి జగన్ రాక్షసానందం పొందాలనుకుంటున్నారన్నారు. ప్రలోభాలకు లొంగితే వైసీపీ కండువా లేకుంటే అరెస్ట్ లా? అని నారా లోకేష్ ప్రశ్నించారు.
Next Story