Sun Feb 01 2026 19:29:12 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఉన్మాది అంటూ లోకేష్ ట్వీట్.. ఇంకా?
మిషన్ బిల్డ్ ఏపీ కాదని, జగన్ కిల్డ్ ఏపీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రాష్ట్రంలో ఆస్తులన్నీ అమ్మేసి ఏపీని చంపుతున్నారని [more]
మిషన్ బిల్డ్ ఏపీ కాదని, జగన్ కిల్డ్ ఏపీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రాష్ట్రంలో ఆస్తులన్నీ అమ్మేసి ఏపీని చంపుతున్నారని [more]

మిషన్ బిల్డ్ ఏపీ కాదని, జగన్ కిల్డ్ ఏపీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రాష్ట్రంలో ఆస్తులన్నీ అమ్మేసి ఏపీని చంపుతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. తండ్రి గొంతు కోసి చంపిన ఒక ఉన్మాది కొడుకు తర్వాత తండ్రికి గుడికట్టిస్తానని ప్రకటించినట్లుగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహారం ఉందని లోకేష్ ఎద్దేవా చేశారు. ఏపీని చంపేస్తూ దానికి మిషన్ బిల్డప్ ఏపీ అని పెట్టడమేంటని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Next Story