Wed Mar 18 2026 23:37:06 GMT+0530 (India Standard Time)
జగన్ కు వారి మీదనే ప్రేమ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా సాయాన్నే [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా సాయాన్నే [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా సాయాన్నే ఇస్తూ తానే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని లోకేష్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందే తప్ప, రాష్ట్రంలో కరోనాకు చేస్తున్న సాయం ఏమీ లేదన్నారు. రైతులు, వైద్యులు, ఉద్యోగస్తులపై జగన్ కు ప్రమే లేదని, వైద్యులకు, వైద్య సిబ్బందికి కనీస సదుపాయాలను కూడా కల్పించలేదని నారా లోకేష్ విమర్శించారు.
Next Story