Sat Mar 21 2026 11:09:35 GMT+0530 (India Standard Time)
లోకేష్ పర్యటనకు అనుమతి నిరాకరించడంతో?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నారా లోకేష్ ఈరోజు నరసరావుపేటకు [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నారా లోకేష్ ఈరోజు నరసరావుపేటకు [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నారా లోకేష్ ఈరోజు నరసరావుపేటకు రావాలనుకున్నారు. హత్యకు గురైన అనూష కుటుంబ సభ్యులను పరామర్శించాలని భావించారు. కానీ పోలీసులు అనుమతి నిరాకరించారు. తాను నరసరావుపేట వెళ్లి తీరతానని లోకేష్ చెబుతున్నారు. ఏపీలో ఆప్ఫాన్ ప్రభుత్వం నడుస్తుందని నారా లోకేష్ అన్నారు. పోలీసులు మాత్రం లోకేష్ పర్యటనకు అనుమతి లేదని చెబుతున్నారు.
Next Story