Sat Mar 21 2026 02:50:51 GMT+0530 (India Standard Time)
ఇంత దిగజార్చావా జగన్
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెట్టుబడులు తేవడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన [more]
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెట్టుబడులు తేవడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన [more]

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెట్టుబడులు తేవడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ పదమూడో స్థానానికి దిగజారిపోయిందన్నారు. చంద్రబాబు పెట్టుబడుల కోసం మెట్టు మెట్టును కూర్పు చేసి కష్టపడి ఐదో స్థానంలో నిలిపితే జగన్ ఆధ్వర్యంలో పదమూడో స్థానానికి పడిపోయిందన్నారు. పొరుగు రాష్ట్రాలు మనకంటే ముందున్నాయని నారా లోకేష్ అన్నారు. జగన్ మొహం చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు.
Next Story