Fri Mar 20 2026 21:36:03 GMT+0530 (India Standard Time)
లోకేష్ ఏజెన్సీ ప్రాంతాల్లో?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు కొనసాగుతుంది. ఆయన పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు కొనసాగుతుంది. ఆయన పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు కొనసాగుతుంది. ఆయన పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు రంపచోడవరం, దేవీపట్నం ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటించనున్నారు. అక్కడ బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం నిర్వాసితులను పట్టించుకోవడం లేదని నారా లోకేష్ విమర్శించారు.
Next Story