Fri Mar 20 2026 19:58:54 GMT+0530 (India Standard Time)
జగన్ గాలి మాటలు విని…?
పోలవరం నిర్వాసితులకు జగన్ మోసం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తూర్పు గోదావరి జల్లి కూనవరంలో లోకేష్ పర్యటించారు. పోలవరం [more]
పోలవరం నిర్వాసితులకు జగన్ మోసం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తూర్పు గోదావరి జల్లి కూనవరంలో లోకేష్ పర్యటించారు. పోలవరం [more]

పోలవరం నిర్వాసితులకు జగన్ మోసం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తూర్పు గోదావరి జల్లి కూనవరంలో లోకేష్ పర్యటించారు. పోలవరం ముంపు బాధితులను కలిశారు. నిర్వాసితులకు పది లక్షలు ఇస్తామన్న హామీ ఏమయిందని లోకేష్ ప్రశ్నించారు. జగన్ చెప్పిన గాలి కబుర్లు విని ప్రజలు మోస పోయారని లోకేష్ అన్నారు. పోలవరం నిర్వాసితులను జగన్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. వారికి ఇళ్లు ఎప్పుడు కట్టిస్తారో చెప్పాలని లోకేష్ నిలదీశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ముంపు బాధితులకు న్యాయం చేస్తుందని చెప్పారు.
Next Story