Fri Mar 20 2026 17:57:57 GMT+0530 (India Standard Time)
నేడు పోలవరం నిర్వాసితుల వద్దకు లోకేష్
పోలవరం నిర్వాసితులను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నేడు కలవనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా లోకేష్ తొలుత భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలంలో [more]
పోలవరం నిర్వాసితులను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నేడు కలవనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా లోకేష్ తొలుత భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలంలో [more]

పోలవరం నిర్వాసితులను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నేడు కలవనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా లోకేష్ తొలుత భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలంలో రాములోరిని దర్శించుకున్నారు. లోకేష్ రాక సందర్భంగా ఖమ్మం జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. భద్రాచలం నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లి పోలవరం నిర్వాసితులను లోకేష్ కలవనున్నారు. వారికి పునరావాసం కల్పించడం, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు.
Next Story