Tue Dec 16 2025 11:46:07 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసులపై నారా లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్
రాష్ట్రంలో కొందరు పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నానాటికీ దిగజారిపోతుందన్నారు. [more]
రాష్ట్రంలో కొందరు పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నానాటికీ దిగజారిపోతుందన్నారు. [more]

రాష్ట్రంలో కొందరు పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నానాటికీ దిగజారిపోతుందన్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి కొందరు పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని నారా లోకేష్ అన్నారు. కార్యకర్త ఇంటికి వెళ్లిన చింతమనేని ప్రభాకర్ పై గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టడమేంటని నారా లోకేష్ ప్రశ్నించారు. తక్షణమే చింతమనేని ప్రభాకర్ ను విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ రాజకీయ కక్ష సాధింపులకు కొందరు పోలీసులు ఆయుధంగా మారారన్నారు.
Next Story