Thu Mar 19 2026 17:03:04 GMT+0530 (India Standard Time)
నారా లోకేష్ లేటెస్ట్ ట్వీట్ ఇదే
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా అన్నగా తక్షణం స్పందిస్తానని అన్నారు. [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా అన్నగా తక్షణం స్పందిస్తానని అన్నారు. [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా అన్నగా తక్షణం స్పందిస్తానని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడటం దురదృష్టకరమని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రభుత్వం అరికట్టలేకపోతుందని నారా లోకేష్ అన్నారు. ఇప్పటి వరకూ ఏపీలో ఉన్మాదుల దుశ్చర్యలకు బలైపోయిన ప్రతి ఆడపిల్ల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ తాను పోరాడతానని ఆయన ట్వీట్ చేశారు.
Next Story