Wed Mar 18 2026 23:45:30 GMT+0530 (India Standard Time)
నల్లపురెడ్డి కామెంట్స్ పై నారా లోకేష్
వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. టీడీపీ సర్పంచ్ లు చెబితే పనిచేయవద్దని చెప్పడం [more]
వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. టీడీపీ సర్పంచ్ లు చెబితే పనిచేయవద్దని చెప్పడం [more]

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. టీడీపీ సర్పంచ్ లు చెబితే పనిచేయవద్దని చెప్పడం ఏంటని నారా లోకేష్ నిలదీశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు గెలిస్తే అక్కడ అధికారులు పని చేయొద్దా అని ప్రశ్నించారు. నియోజకవర్గం నీతాత జాగీరా? అని నారా లోకేష్ నిలదీశారు. అధికార మదం దిగే రోజు త్వరలో వస్తుందని నారా లోకేష్ అన్నారు.
Next Story