Wed Mar 18 2026 20:56:22 GMT+0530 (India Standard Time)
లోకేష్ వారికి ఫోన్ చేసి…?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల దౌర్జన్యాలు హెచ్చుమీరిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రెండేళ్ల నుంచి టీడీపీ నేతలపై దాడులు చేస్తూనే ఉన్నారని [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల దౌర్జన్యాలు హెచ్చుమీరిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రెండేళ్ల నుంచి టీడీపీ నేతలపై దాడులు చేస్తూనే ఉన్నారని [more]

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల దౌర్జన్యాలు హెచ్చుమీరిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రెండేళ్ల నుంచి టీడీపీ నేతలపై దాడులు చేస్తూనే ఉన్నారని అన్నారు. అయినా టీడీపీ కార్యకర్తలు ధైర్యంతో నిలబడటం అభినందనీయమని నారా లోకేష్ అన్నానరు. అనంతపురం జిల్లా రామగిరి మండలం మాదాపురానికి చెందిన టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని నారా లోకేష్ ఖండించారు. వారితో ఫోన్ లో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని వారికి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
Next Story