Tue Dec 16 2025 20:03:59 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీకి లోకేష్ శాపనార్థాలు
వైసీపీ మైనింగ్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో జగన్ బంధువర్గం [more]
వైసీపీ మైనింగ్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో జగన్ బంధువర్గం [more]

వైసీపీ మైనింగ్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో జగన్ బంధువర్గం బెంబేలెత్తుతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బాక్సైట్ తవ్వకాాలు ఎన్జీటీ ఆదేశంతో జగన్ ప్రభుత్వానికి తిప్పలు మొదలయ్యాయని లోకేష్ అన్నారు. జగన్ పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉందని లోకేష్ శాపనార్ధాలు పెట్టారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంా వైసీపీ మాఫియా చేస్తున్న సహజవనరుల దోపిడీ గురించి బయటపెడతామని లోకేష్ తెలిపారు.
Next Story