Sat Mar 21 2026 01:41:17 GMT+0530 (India Standard Time)
తుగ్లక్ పాలన నిలువునా ముంచింది
మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు. పది నెలల పాలనలో నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం నిలువునా [more]
మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు. పది నెలల పాలనలో నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం నిలువునా [more]

మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు. పది నెలల పాలనలో నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం నిలువునా ముంచిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఐదున్నర లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీలో అంగీకరించిందన్నారు. కాని పది నెలల తుగ్గక్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. చివరకు నిరుద్యోగ భృతిని కూడా ఎత్తేశారన్నారు.
Next Story