Tue Mar 17 2026 00:03:29 GMT+0530 (India Standard Time)
ఈ నెల 19న సీఎం ఇల్లు ముట్టడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఈ నెల 19వ తేదీన సీఎం జగన్ ఇల్లు ముట్టడి కార్యక్రామానికి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అన్ని [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఈ నెల 19వ తేదీన సీఎం జగన్ ఇల్లు ముట్టడి కార్యక్రామానికి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అన్ని [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఈ నెల 19వ తేదీన సీఎం జగన్ ఇల్లు ముట్టడి కార్యక్రామానికి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అన్ని పార్టీల విద్యార్థి సంఘాలతో కలసి సీఎం ఇంటిని ముట్టడిస్తామని నారా లోకేష్ తెలిపారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం పదివేల ఉద్యోగాలతో జాబ్ క్యాలండర్ ను విడుదల చేశారని నారా లోకేష్ ఆరోపించారు. దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story