Mon Mar 16 2026 19:14:11 GMT+0530 (India Standard Time)
బైబై బాబు అంటూ ఓడించింది బాబును కాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. వైసీపీకి ఓటేస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానన్న జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. వైసీపీకి ఓటేస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానన్న జగన్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. వైసీపీకి ఓటేస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానన్న జగన్ వారు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి తీసుకువచ్చారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరిట జాదూ క్యాలండర్ విడుదల చేశారని లోకేష్ విమర్శించారు. బైబై బాబు నినాదంతో చంద్రబాబును ఓడించామనుకుని రాష్ట్రాన్ని ఓడించరని లోకేష్ అన్నారు. పరిశ్రమలన్నీ ఇప్పుడు బైబై అంటున్నాయని లోకేష్ ఎద్దేవా చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలకు బదులు పదివేలిచ్చి పండగ చేసుకోమంటున్నాడని లోకేష్ సెటైర్ వేశారు.
Next Story