Sun Mar 15 2026 22:48:06 GMT+0530 (India Standard Time)
జగన్ కు లోకేష్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తగిన [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తగిన [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే 17 లక్షల మంది విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే కోవిడ్ సోకే అవకాశముందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. డిగ్రీ, ఇంజినీరంగ్ పరీక్షల నిర్వహణపై కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని నారా లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు.
Next Story