Mon Mar 16 2026 06:55:20 GMT+0530 (India Standard Time)
జాబ్ క్యాలెండర్ ను రద్దు చేయాల్సిందే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అర్థరాత్రి ఆత్మలతో [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అర్థరాత్రి ఆత్మలతో [more]

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అర్థరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి అధికారులు, మంత్రులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయని లోకేష్ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత అరకొర ఉద్యోగాలను భర్తీ చేస్తున్న జగన్ రెడ్డిపై యువత ఆగ్రహంగా ఉందని లోకేష్ అన్నారు. వెంటనే ఈ జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి పాదయాత్రలో హామీ ఇచ్చినట్లు 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లోకేష్ కోరారు.
Next Story