Mon Mar 16 2026 22:30:01 GMT+0530 (India Standard Time)
మరోసారి ఫేక్ సిఎం అనిపించుకున్నారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఫేక్ సీఎం అని నిరూపించుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సుప్రీంకోర్టు కు ఏపీ ప్రభుత్వం సమర్పించిన [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఫేక్ సీఎం అని నిరూపించుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సుప్రీంకోర్టు కు ఏపీ ప్రభుత్వం సమర్పించిన [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఫేక్ సీఎం అని నిరూపించుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సుప్రీంకోర్టు కు ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫడవిట్ కూడా ఫేక్ అని నారా లోకేష్ అన్నారు. పరీక్షల నిర్వహణకు సరైన ప్రణాళిక లేని అఫడవిట్ ను సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సమర్పించిందని నారా లోకేష్ అన్నారు. పరీక్షల నిర్వహణకు 35 వేల క్లాస్ రూమ్స్ ఉండాలని, అన్ని గదులను, సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేసిందా? అని నారా లోకేష్ ప్రశ్నించారు.
Next Story