Tue Mar 17 2026 06:50:50 GMT+0530 (India Standard Time)
రెండేళ్లుగా జగన్ హోం ఐసొలేషన్ లోనే
రెండేళ్లుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో హోం ఐసొలేషన్ లో ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్యాలెస్ కు [more]
రెండేళ్లుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో హోం ఐసొలేషన్ లో ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్యాలెస్ కు [more]

రెండేళ్లుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో హోం ఐసొలేషన్ లో ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్యాలెస్ కు కూత వేటు దూరంలోనే యువతపై అత్యాచారం జరిగిన విషయం మీకు తెలుసా అని నారా లోకేష్ ప్రశ్నించారు. టీడీపీ పై తప్పుడు కేసులు పెట్టేందుకు ఉత్సాహపడే పోలీసులు ఒక యువతికి అన్యాయం జరిగితే స్పందించరా? అని లోకేష్ ప్రశ్నించారు. సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
Next Story