Tue Mar 17 2026 16:21:06 GMT+0530 (India Standard Time)
నేడు కర్నూలు జిల్లాకు లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న జిల్లాలో హత్యకు గురైనా తెలుగుదేశం పార్టీనేతల కుటుంబాలను లోకేష్ పర్యటించనున్నారు. [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న జిల్లాలో హత్యకు గురైనా తెలుగుదేశం పార్టీనేతల కుటుంబాలను లోకేష్ పర్యటించనున్నారు. [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న జిల్లాలో హత్యకు గురైనా తెలుగుదేశం పార్టీనేతల కుటుంబాలను లోకేష్ పర్యటించనున్నారు. నిన్న కర్నూలు జిల్లాలో తెలుగుదేశంపార్టీ నేతలు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనక వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రమేయం ఉందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో లోకేష్ పర్యటన ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నాయి. పార్టీ నేతలు లోకేష్ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story