Mon Mar 23 2026 17:24:18 GMT+0530 (India Standard Time)
లోకేష్ కు భద్రత కుదింపు..ఆందోళనలో…?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతను ప్రభుత్వం కుదించింది. గతంలో జడ్ ప్లస్ క్యాటగిరి నుంచి భద్రతను కుదించారు. ఎనిమిది నెలల్లో రెండుసార్లు భద్రత [more]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతను ప్రభుత్వం కుదించింది. గతంలో జడ్ ప్లస్ క్యాటగిరి నుంచి భద్రతను కుదించారు. ఎనిమిది నెలల్లో రెండుసార్లు భద్రత [more]

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతను ప్రభుత్వం కుదించింది. గతంలో జడ్ ప్లస్ క్యాటగిరి నుంచి భద్రతను కుదించారు. ఎనిమిది నెలల్లో రెండుసార్లు భద్రత కుదించారని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ భద్రతను కుదించి వైసీపీ సర్కార్ శాడిజం చూపుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా, ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ కు గత ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి భద్రతను కేటాయించింది. ప్రస్తుతం మామూలు భద్రత మధ్య లోకేష్ ఉండనున్నారు.
Next Story