Wed Mar 18 2026 09:33:23 GMT+0530 (India Standard Time)
అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం
ఏపీపీఎస్సీ గ్రూపు వన్ మెయిన్ పరీక్షల నిర్వహణపై నారా లోకేష్ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ ను వైసీపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా [more]
ఏపీపీఎస్సీ గ్రూపు వన్ మెయిన్ పరీక్షల నిర్వహణపై నారా లోకేష్ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ ను వైసీపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా [more]

ఏపీపీఎస్సీ గ్రూపు వన్ మెయిన్ పరీక్షల నిర్వహణపై నారా లోకేష్ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ ను వైసీపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మార్చారని నారాలోకేష్ అన్నారు. డబ్బులిచ్చిన వారికి పోస్టులు అమ్ముకుంటున్నారని నారా లోకేష్ ఆరోపించారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ తాము పోరాడతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని నారా లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
Next Story