Thu Mar 19 2026 19:20:45 GMT+0530 (India Standard Time)
దేశంలో ఇంతటి సైకో సీఎం ఎవరూ లేరు
ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన సాగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. దేశంలోనే ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ అని మండి పడ్డారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన సాగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. దేశంలోనే ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ అని మండి పడ్డారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన సాగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. దేశంలోనే ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ అని మండి పడ్డారు. ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకే జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్యలు చేశారంటూ తన పార్టీకి చెందిన ఎంపీనే అరెస్ట్ చేయడం జగన్ సైకో మనస్తత్వానికి నిదర్శనమని నారా లోకేష్ మండి పడ్డారు. సీఐడీ సీఎం ఇండివిడ్యువల్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని లోకేష్ సెటైర్ వేశారు.
Next Story