Sat Jan 31 2026 00:22:48 GMT+0000 (Coordinated Universal Time)
పులకేశిరెడ్డీ ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. తనపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై స్పందించారు. ఎన్ని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. తనపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై స్పందించారు. ఎన్ని [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. తనపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై స్పందించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవాలని, తాను అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని లోకేష్ సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం తప్ప జగన్ సాధించింది ఏమీ లేదని లోకేష్ అన్నారు. అధికారంలోకి వచ్చింది ప్రజలను రక్షించడానికా? ప్రతిపక్షంపై కక్ష సాధించడానికా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. హింసించే పులకేశిరెడ్డి పెట్టే కేసులకు ఇక్కడ ఎవరూ భయపడబోరని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Next Story