Sun Mar 22 2026 05:51:12 GMT+0530 (India Standard Time)
కోవిడియట్స్ లా వ్యవహరిస్తున్నారు
కరోనాతో అల్లాడి పోతుంటే జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ను దాట బయటకు రావడం లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శవాలతో [more]
కరోనాతో అల్లాడి పోతుంటే జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ను దాట బయటకు రావడం లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శవాలతో [more]

కరోనాతో అల్లాడి పోతుంటే జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ను దాట బయటకు రావడం లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శవాలతో ఏపీ గుట్టగా మారుతుంటే గెలిచిన ఎంపీ గురుమూర్తికి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తారా? అని లోకేష్ ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి కట్నంగా ఇచ్చిన 104, 108 వాహనాలు ఏమయ్యాయని నారా లోకేష్ ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు
Next Story