Mon Mar 23 2026 05:12:50 GMT+0530 (India Standard Time)
మూర్ఖత్వానికి మరోపేరు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నా, వేలాది మంది చనిపోతున్నా జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నా, వేలాది మంది చనిపోతున్నా జగన్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నా, వేలాది మంది చనిపోతున్నా జగన్ పరీక్షలు నిర్వహించడమేంటని లోకేష్ ప్రశ్నించారు. జగన్ మూర్ఖత్వానికి ఇది నిదర్శనమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వమే అన్ని పరీక్షలు రద్దు చేసిందని, ఇక్కడ టెన్త్, పదో తరగతి పరీక్షలు రద్దు ఎందుకు చేయడం లేదని నారా లోకేష్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Next Story