Wed May 01 2024 22:31:02 GMT+0000 (Coordinated Universal Time)
పుట్టిన రోజు వేడుకలకు దూరంగా
మంగళిగిరి తెలుగుదేశం పార్టీలో సంబరాలు జరుగుతున్నాయి. చంద్రబాబు, లోకేష్ లకు రాజధాని రైతలు కృతజ్ఞతలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ ఆఫీస్ కు వచ్చారు. అక్కడే ఉన్న [more]
మంగళిగిరి తెలుగుదేశం పార్టీలో సంబరాలు జరుగుతున్నాయి. చంద్రబాబు, లోకేష్ లకు రాజధాని రైతలు కృతజ్ఞతలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ ఆఫీస్ కు వచ్చారు. అక్కడే ఉన్న [more]
మంగళిగిరి తెలుగుదేశం పార్టీలో సంబరాలు జరుగుతున్నాయి. చంద్రబాబు, లోకేష్ లకు రాజధాని రైతలు కృతజ్ఞతలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ ఆఫీస్ కు వచ్చారు. అక్కడే ఉన్న చంద్రబాబు, లోకేష్ లకు కృతజ్ఞతలు చెప్పారు. లోకేష్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే రైతులకు మద్దతుగా తాను పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని లోకేష్ వెల్లడించారు. రాజధాని అమరావతి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కదలనివ్వబోమని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.
Next Story