Mon Mar 23 2026 21:47:50 GMT+0530 (India Standard Time)
పాలన గాలికి వదలేసి… ఇలా..?
పాలన గాలికి వదిలేసి విపక్ష నేతలకు చెందిన భవనాల కూల్చివేత పనిలో జగన్ ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ నేత [more]
పాలన గాలికి వదిలేసి విపక్ష నేతలకు చెందిన భవనాల కూల్చివేత పనిలో జగన్ ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ నేత [more]

పాలన గాలికి వదిలేసి విపక్ష నేతలకు చెందిన భవనాల కూల్చివేత పనిలో జగన్ ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవనాన్ని కూల్చివేయడాన్ని ఆయన ఖండించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచినందుకే పల్లా శ్రీనివాస్ పై జగన్ రాజకీయ కక్ష తీర్చుకుంటుందని లోకేష్ మండి పడ్డారు. విశాఖ ఉక్కును తుక్కు రేటుకు కొట్టేయాలన్న జగన్ ప్లాన్ కు అడ్డొచ్చారనే ఆయన భవనాన్ని కూల్చివేశారని నారా లోకేష్ విమర్శించారు.
Next Story