Tue Mar 24 2026 06:36:57 GMT+0530 (India Standard Time)
జగన్ కు నారా లోకేష్ డెడ్ లైన్
పరీక్షల రద్దు పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ కు డెడ్ లైన్ పెట్టారు. [more]
పరీక్షల రద్దు పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ కు డెడ్ లైన్ పెట్టారు. [more]

పరీక్షల రద్దు పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ కు డెడ్ లైన్ పెట్టారు. 28 గంటల తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తాము ఉద్యమిస్తామని లోకేష్ హెచ్చరించారు. పదో తరగతని పరీక్షలను కరోనా దృష్ట్యా వెంటనే రద్దు చేయాలని, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు వాయిదా వేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. పిల్లల ఆరోగ్యాన్ని, ప్రాణాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతుందని లోకేష్ ఆరోపించారు.
Next Story