Wed Mar 25 2026 04:16:05 GMT+0530 (India Standard Time)
గంట సేపు ఇక్కడే ఉంటా.. లోకేష్ సవాల్
తిరుపతి అలిపిరి వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధర్నాకు దిగారు. తన సవాల్ ను జగన్ స్వీకరించాలని కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య [more]
తిరుపతి అలిపిరి వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధర్నాకు దిగారు. తన సవాల్ ను జగన్ స్వీకరించాలని కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య [more]

తిరుపతి అలిపిరి వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధర్నాకు దిగారు. తన సవాల్ ను జగన్ స్వీకరించాలని కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని జగన్ రెడ్డి ప్రమాణం చేయాలని నారా లోకేష్ సవాల్ విసిరారు. తాను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను ఇక్కడే గంట ఉంటానని, 14వ తేదీన ప్రమాణం చేయాలని తాను సవాల్ విసిరానని, కానీ జగన్ రాలేదని నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
Next Story