Wed Mar 25 2026 01:11:01 GMT+0530 (India Standard Time)
బాబును భయపెట్టేదెవరు?
జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్దారు. చంద్రబాబు పై రాళ్ల దాడి చేసినవారు కుక్కమూతి పిందెలని లోకేష్ అన్నారు. 24 క్లేమోర్ [more]
జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్దారు. చంద్రబాబు పై రాళ్ల దాడి చేసినవారు కుక్కమూతి పిందెలని లోకేష్ అన్నారు. 24 క్లేమోర్ [more]

జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్దారు. చంద్రబాబు పై రాళ్ల దాడి చేసినవారు కుక్కమూతి పిందెలని లోకేష్ అన్నారు. 24 క్లేమోర్ మైన్లు పెట్టి పేల్చినా చంద్రబాబు భయపడలేదన్నారు. జగన్ ది నేరమనస్తత్వమని లోకేష్ అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు తమను భయపెట్ట లేవని నారా లోకేష్ చెప్పారు. తన సవాల్ కు తోకముడిచి తిరుపతికి రాకుండా మానుకున్నావని మరోసారి జగన్ పై లోకేష్ మండి పడ్డారు. చంద్రబాబు సభలకు వస్తున్న జనాలను చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు లోకేష్.
Next Story