Tue Mar 24 2026 05:30:14 GMT+0530 (India Standard Time)
జగన్ కు నారా లోకేష్ సవాల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. తాను, తమ కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. తాను, తమ కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. తాను, తమ కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయలేదని ప్రమాణం చేస్తామన్నారు. అదే సమయంలో జగన్ ఈ ప్రమాణం చేయగలరా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఈనెల 14వ తేదీన తిరుపతి ప్రచారానికి వస్తున్న జగన్ దీనిపై స్పందించాలని నారా లోకేష్ కోరారు. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రజలకు అనేక అనుమానాలున్నాయన్నారు.
Next Story