Mon Mar 23 2026 18:56:06 GMT+0530 (India Standard Time)
జగన్ కాళ్లు నొక్కే మనిషి కావాలా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ పై మరోసారి విమర్శలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం పోరాడే [more]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ పై మరోసారి విమర్శలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం పోరాడే [more]

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ పై మరోసారి విమర్శలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం పోరాడే పనబాక లక్ష్మి కావాలా? జగన్ కాళ్లు నొక్కే వ్యక్తి కావాలో? తేల్చుకోవాలని నారా లోకేష్ ప్రజలను ప్రశ్నించారు. ప్రజలను నిలువునా దోచుకుంటున్న వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని నారాలోకేష్ పిలుపు నిచ్చారు. మరణించిన బల్లి దుర్గాప్రసాద్ కు కనీసం దళితుడన్న గౌరవం లేకుండా అపాయింట్ మెంట్ కూడా జగన్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఆయన చనిపోతే చూసేందుకు కూడా రాలేదని, అదే చల్లా రామకృష్ణారెడ్డి చనిపోతే అక్కడకు వెళ్లి వచ్చారని నారా లోకేష్ అన్నారు.
Next Story