Mon Mar 23 2026 15:53:40 GMT+0530 (India Standard Time)
ఇక లోకేష్ తిరుపతి లోనే
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుపతి చేరుకున్నారు. ఆయన తిరుపతి ఎన్నికల్లో ప్రచారం పూర్తయ్యేంత వరకూ [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుపతి చేరుకున్నారు. ఆయన తిరుపతి ఎన్నికల్లో ప్రచారం పూర్తయ్యేంత వరకూ [more]

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుపతి చేరుకున్నారు. ఆయన తిరుపతి ఎన్నికల్లో ప్రచారం పూర్తయ్యేంత వరకూ అక్కడే ఉంటారు. పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో నారా లోకేష్ ప్రచారం నిర్వహిస్తారు. పగటి పూట నేతలతో సమావేశాలు, సాయంత్రం వేళ నారా లోకేష్ ప్రచారంలో పాల్గొననున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
Next Story